షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు
విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన.. ఔత్సాహికులు ఎవరైనా పాల్గొనవచ్చు అక్టోబర్ 21 ఫ్లాగ్ డే సందర్భంగా నిర్వహణ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కాకతీయ, ఆదిలాబాద్ : అక్టోబర్ 21 అమరవీరుల దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు లేదా రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసుల సేవ, ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను...