అక్రమ రవాణాలపై ప్రత్యేక కొరడా

కాకతీయ, తుంగతుర్తి : నిషేధిత వస్తువులను అక్రమంగా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ క్రాంతికుమార్ అన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో మంగళవారం చేపట్టిన నాకా బందీ కార్యక్రమంలో భాగంగా బండ రామారం సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించడం మెరుగైన సేవలు అందించడంలో పోలీసులు వ్యవస్థ ముందుంటుంది అన్నారు. గంజాయి ,నాటుసార, పశువులు రవాణా తో పాటు పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించి వాహనాలను...