రాజధానిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు

అఖిల భారత పోలీస్ పవర్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీలు ప్రారంభం క్రీడలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుంది పోలీసుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకే పోటీలు హోంమంత్రి వంగలపూడి అనిత అమరావతి, అక్టోబర్:  ఈ పోటీలు నిర్వహిస్తామన్నారు. పోలీసుల క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గత ఏడాది ఈ పోటీలు ప్రారంభించామని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొదటి సారిగా పోటీలు జరగటం శుభ పరిణామమన్నారు. పవర్ లిఫ్టింగ్‌తో పాటు, యోగా పోటీలను నిర్వహించటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. యోగాలో రాష్ట్రం గిన్నిస్ బుక్...