పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
సన్న బియ్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదే త్వరలోనే వరంగల్ కలెక్టరేట్ ప్రారంభం దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ అన్నారు. మంగళవారం వరంగల్ శివనగర్ లోని సాయి కన్వెన్షన్ హాల్లో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ , సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఋ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ పాల్గొని పేదలకు చెక్కులు అందజేశారు. ఈ...