వైట్ వాష్

కాాకతీయ, స్పోర్ట్స్: స్వ దేశంలో వెస్టీండీస్ క్రికెట్ జట్టుతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ని టీమిండియా 2-0 తో గెలిచి సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసి 2027లో జరుగబోవు టెస్ట్ ఛాంపియన్ షిప్ కు మెరుగైన పాయింట్లను పొందగలిగింది అయితే తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, శ్రీలంక లో కోన సాగుతుండగా స్వల్ప పాయింట్ల తేడాతో టీమిండియా మూడవ స్థానంలో ఉన్నది. గతంలో జరిగిన రెండు టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు చేరుకున్న భారత్ ఫైనల్ మ్యాచ్...