కెప్టెన్ మడికంటి కిషోర్ రెడ్డికి ఘన సన్మానం

బీజేపీ పాలేరు నియోజకవర్గ కాంటెస్ట్ అభ్యర్థి నున్నా రవికుమార్ కాకతీయ, ఖమ్మం రూరల్ : ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో గొల్లగూడెం వాసి కెప్టెన్ మడికంటి కిషోర్ రెడ్డిని బుధవారం బీజేపీ నేత, పాలేరు నియోజకవర్గ కంటెస్ట్ అభ్యర్థి నున్న రవికుమార్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆపరేషన్ సింధూర్ విజయవంతంలో కీలక భూమిక పోషించిన వాయుసేన కెప్టెన్ మడికంటి కిషోర్ రెడ్డి ఖమ్మం జిల్లా వాసి కావడం మనకు గర్వకారణమన్నారు. విశిష్ట సేవా...