శ్రీధర్‌బాబుకు అరుదైన గౌరవం
ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో కీలకోపన్యాసం .. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్‌గీచి నుంచి మంత్రికి ఆహ్వానం దేశంలో ఈ గౌరవం దక్కిన ఏకైక మంత్రిగా రికార్డు ఈనెల 21 నుంచి 24 వరకు మెల్‌బోర్న్‌లో సదస్సు .. కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్‌బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. ఈమేరకు ఆస్ట్రేలియా...