లాటరీ పద్ధతిలో బాణాసంచా దుకాణాల కేటాయింపు

నిబంధనలకు అనుగుణంగానే 128 షాపులు ఏర్పాటుకు అనుమతులు అడిషనల్ డీసీపీ కాకతీయ, ఖమ్మం టౌన్: దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసే బాణాసంచా దుకాణాలలో వ్యాపారులు నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు అన్నారు. బాణాసంచా దుకాణాల కేటాయింపునకు బుధవారం పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాటరీ పద్దతిలో డ్రా తీసి ఒకొక్కరికి దుకాణాలు కేటాయించారు. ఈ సందర్బంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. నిబంధనల మేరకు నగరంలోని రెండు మైదానాల్లో 128 దీపావళి బాణసంచా దుకాణాల ఏర్పాటుకు జిల్లా...