బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడం దుర్మార్గం
18న బంద్ జయప్రదం చేయాలి బీసీ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్ కాకతీయ, దుగ్గొండి : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, దుగ్గొండి మండలం గిర్నిబావి సెంటర్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. బుధవారం నిర్వహించిన రాస్తారోకో తో వాహనాలు ఇరువైపులా కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బీసీ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు కడారి సురేష్ యాదవ్, దుగ్గొండి మండల అధ్యక్షుడు పొన్నాల మహిపాల్, నర్సంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ బీసీ జేఏసీ చైర్మన్...