బీసీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్దిలేదు
రిజర్వేషన్లపై నెపాన్ని ఇతరులపై తోసేసే ప్రయత్నం బీసీ ఐకాస ధర్నాకు బీఆర్ఎస్ నైతిక మద్దతు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో ఆర్ కృష్ణయ్యతో సమావేశం కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది చిత్తశుద్ధి లేని శివ పూజ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్లమెంట్‌లో చేయాల్సిన పనిని శాసన సభలో చేసి.. నెపాన్ని ఇతరుల మీద తోసేసే కాంగ్రెస్ ప్రయత్నం మంచిది కాదు అని కేటీఆర్ హితవు పలికారు. బీసీ ఐకాస...