మాదక ద్రవ్యాల నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలి
జిల్లా వ్యాప్తంగా నెల పాటు "చైతన్యం" పేరుతో పలు కార్యక్రమాలు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : జిల్లాలో మాదక ద్రవ్యాల సమూల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. చైతన్యం పేరుతో బుధవారం నుండి నవంబర్ 15వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి వంటి మత్తు పదార్ధాల నిర్మాలన కోసం వివిధ రకాల అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మత్తుకు...