ధాన్యం కొనుగోళ్లు ప‌క‌డ్బందీగా జ‌ర‌గాలి

క‌లెక్ట‌ర్ల‌తో మంత్రుల వీడియో కాన్ఫరెన్స్ కాకతీయ,మహబూబాబాద్ ప్రతినిధి : ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు ముమ్మ‌రం చేయాల‌ని మంత్రులు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. ఈ మేర‌కు బుధ‌వారం అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మంత్రి వాకాటి శ్రీహరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామాక్రిష్ణరావులు హైద్రాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా...