భర్తను తలచుకుని కన్నీళ్లు పెడితే చిల్లర రాజకీయాలా..
ఆడబిడ్డను అవమానించేలా మాట్లాడటం దుర్మార్గం కాంగ్రెస్ మంత్రులపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్ జుబ్లిహిల్స్‌లో ఓట్ చోరీపై రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ కాంగ్రెస్, బీజేపీ రెండు తెలంగాణకు ప్రమాదమేనంటూ వ్యాఖ్య నియోజకవర్గంలో బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు.. కాకతీయ, తెలంగాణ బ్యూరో: భర్తను తలచుకుని బాధలో మాగంటి సునీత కన్నీళ్లు పెట్టుకుంటే ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను అవమానించే విధంగా మాట్లాడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం...