ప్రజల్లో చైతన్యం నింపేందుకే జనంబాట
కేసీఆర్ ఫొటో పెట్టుకోవడం నైతికం కాదు తెలంగాణ తల్లి, జయశంకర్ సార్ ఫోటోలతో జనంలోకి.. ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు ప్రతీ జిల్లాలో 2 రోజులపాటు యాత్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం సంతృప్తిగా లేదు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి జనంబాట యాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదల కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన కవిత.. తన భవిష్యత్ కార్యాచరణపై దృష్టిసారించారు. ఈక్రమంలోనే...