కష్టపడ్డ వారికే పదవులు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి కాకతీయ, కొత్తగూడెం రూరల్: కాంగ్రెస్ పార్టీ విస్తరణకు కష్టపడిన వారికే పదవులు దక్కుతాయని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఏఐసీసీ ఆదేశానుసారం పిసిసి సూచనలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల ఎంపిక దరఖాస్తుల స్వీకరణకు గురువారం కొత్తగూడెం క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కలిసికట్టుగా పనిచేసిన...