మ‌హ‌బూబాబాద్ పోలీస్‌శాఖ‌లో కుల వివ‌క్ష‌

మ‌హ‌బూబాబాద్ పోలీస్‌శాఖ‌లో కుల వివ‌క్ష‌ ఎస్టీ ఉద్యోగుల‌పై రెడ్డి అధికారి దౌర్జన్యం? స్టేష‌న్‌లోనే బూతు పురాణం ఆ త‌ర్వాత దాడి ఆన‌క కానిస్టేబుల్‌ను బ‌దిలీ చేయించిన అధికారి కాకతీయ ,మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న రెడ్డి సామాజికి వ‌ర్గానికి చెందిన ఓ పోలీస్ అధికారి కులం పేరుతో ఉద్యోగులను దూషిస్తూ అవ‌మానిస్తున్న‌ట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్టీ పోలీస్ సిబ్బంది పై దాడికి య‌త్నించిన‌ట్లుగా కూడా వి|శ్వ‌స‌నీయంగా తెలుస్తోంది. స‌ద‌రు అధికారి కులం పేరుతో దూష‌ణ‌ల‌కు దిగుతున్న‌ట్లుగా...