రెవెన్యూలో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌లు

ప‌దోన్న‌తి పొందిన వారు మ‌రింత బాధ్య‌త‌గా ప‌నిచేయాలి ప్ర‌భుత్వ సంస్క‌ర‌ణ‌ల‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాలి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా రాష్ట్రంలో భూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రెవెన్యూ వ్య‌వ‌స్ధ‌లో విప్ల‌వాత్మ‌క సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌ట్టామ‌ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధ‌వారం స‌చివాల‌యంలో డిప్యూటీ క‌లెక్ట‌ర్ల నుంచి స్పెష‌ల్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌లుగా పదోన్న‌తి పొందిన 13 మంది అధికారులు మంత్రి...