నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కఠిన చర్యలు..

నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కఠిన చర్యలు.. ముగ్గురిపై కేసులు నమోదు.. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఘటనలో సంచలనం.. కాకతీయ, వరంగల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో నకిలీ వైద్యులపై గట్టి చర్యలు ప్రారంభించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టి జి ఎం సి ), జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ పరిధిలో ముగ్గురు నకిలీ వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈ చర్యలు రిజిస్ట్రార్ డా. లాలయ్య కుమార్, చైర్మన్ డా. కె. మహేష్ కుమార్ ఆదేశాల మేరకు...