ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం సిద్ధమవ్వాలి
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 48–72 గంటల్లో రైతుల ఖాతాల్లో ధాన్యం సొమ్ము, బోనస్ జమ.. 8342 కొనుగోలు కేంద్రాల ద్వారా 80 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యం కాకతీయ, కరీంనగర్ : ఏ రాష్ట్రం చేయని విధంగా రికార్డు స్థాయిలో వానాకాలం పంట కొనుగోలుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ కె....