రైతులు పండించిన ప్రతీ గింజ కొంటాం

కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి కనీస మద్దతు ధర అందిస్తాం పాల‌కుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి కాకతీయ, రాయపర్తి/పాలకుర్తి : రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేసేందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. బుధవారం పాలకుర్తి మండలం తీగారం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి...