పూరన్ కుటుంబానికి అండగా ఉంటాం..
దళిత ఐపీఎస్ ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి ప్రధాని లేఖ రాసిన నాగర్ కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి కాకతీయ, తెలంగాణ బ్యూరో : దళిత ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారణమైన డీజీపీ, ఇతర పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని.. నాగర్ కర్నూల్ ఎంపీ డా.మల్లు రవి ప్రధాని మోదీకి లేఖ రాశారు. పూరన్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రధాని కార్యాలయంలో లేఖను అందజేసిన అనంతరం.. ఎంపీ మల్లు రవి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో విలేఖరులతో...