ఇదేంటి మేయ‌ర్‌..?!

ఇదేంటి మేయ‌ర్‌..?! ప్రభుత్వ భూమిని కాజేసిన గుండు సుధారాణి! కమ్యూనిటీ హాల్ స్థలం కుటుంబ స‌భ్యుల మీద రిజిస్ట్రేష‌న్‌ హ‌న్మ‌కొండ చింత‌గ‌ట్టులో విలువైన రెండెక‌రాల స్థ‌లం స్వాధీనం ప‌క్కా స్కెచ్‌తో ఏక‌ప‌క్షంగా సొసైటీ ఏర్పాటు భ‌ర్త‌, బంధువుల పేరిట చ‌కాచ‌కా రిజిస్ట్రేషన్ ఆ త‌ర్వాత గుండు ప్రభాకర్‌కు స్థ‌లం అప్పగింత వరంగల్, హనుమకొండ జిల్లాల అవ‌స‌రాల కోసం కేటాయించిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వం విష‌యం తెలిసి భగ్గుమంటున్న పద్మశాలీ సంఘాల నేత‌లు మేయ‌ర్ సుధారాణిపై వెల్లువెత్తుతున్న ఆరోప‌ణ‌లు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : గ‌తంలో ప‌లు...