పది వేల అప్పు.. ఓ నిండు ప్రాణం బలిగొన్న దారుణ ఘటన.
పది వేల అప్పు.. ఓ నిండు ప్రాణం బలిగొన్న దారుణ ఘటన. కొండాపురంలో మహిళ మృతి, ఒకరి పరిస్థితి విషమం. కాకతీయ, నల్లబెల్లి : కేవలం పది వేల రూపాయల అప్పు వివాదం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ హృదయవిదారక ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నల్లబెల్లి మండలానికి చెందిన మేరగుర్తి మల్లయ్య, సమ్మక్క దంపతుల కుమారులు రమేష్ (38), సురేష్ (35). రమేష్...