స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ డ్రామా
రాజ్యాంగ సవరణలేకుండా రిజర్వేషన్ల కల్పన అసాధ్యం బీజేపీ జిల్లా అధికారప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర కాకతీయ, కరీంనగర్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా గ్రామ పరిపాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేయలేదని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనిశ్చితిని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో రాజకీయ నాటకాలు...