ప్రజా ప్రభుత్వంతో పేదల కలలు సాకారం
సామన్యుడి సంక్షేమం, అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం బీసీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పాల్గొని లబ్ధిదారు బయ్యా ప్రమీల ఇంటి తాళాలు అందజేసి గృహప్రవేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పేదల కలల్ని...