సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు..

సుమంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు.. రేవంత్ అన్న సీఎం కావాలని నేనే కష్టపడ్డాను… మా మధ్య విభేదాలే లేవు.. ఎమ్మెల్సీ హామీ తప్పకుండా నెరవేరుతుంది.. విశ్వాసం వ్యక్తం చేసిన మురళీ.. కాకతీయ, వరంగల్ బ్యూరో : మంత్రి కొండా సురేఖ భర్త, సీనియర్ కాంగ్రెస్ నేత కొండా మురళీ, సుమంత్ వ్యవహారంపై మొదటిసారిగా స్పందించారు. హనుమకొండ రాంనగర్‌ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియదని చెప్పారు. సుమంత్ వ్యవహారంపై మీడియాలో వస్తున్న వార్తలన్నీ...