ఇందిరమ్మ’ నిర్మాణాలు వేగిరం చేయాలి

పరకాల ఎంపీడీవో పెద్ది ఆంజనేయులు. కాకతీయ, పరకాల : పరకాల మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు, ఇళ్లు మంజూరైన వారు త్వరితగతిన పూర్తి చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రత్యేక చొరవతో పరకాల మండలంలో ముమ్మరంగా సాగుతోందని అన్నారు. గురువారం మండల పరిధిలోని వెల్లంపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నిర్మాణం...