కొండా సురేఖ మంత్రి పదవి ఊగిసలాటలో..?
కొండా సురేఖ మంత్రి పదవి ఊగిసలాటలో..? సురేఖ కూతురు వ్యాఖ్యలతో కాంగ్రెస్‌లో కలకలం..! కేబినెట్ సమావేశంలో కీలక చర్చలు – రేవంత్ నిర్ణయం ఏంటి..? మేడారం పనులు ఆర్‌అండ్‌బీకి బదిలీ.. సురేఖకు మరో షాక్.. టెండర్లు, సెటిల్మెంట్లు పేరుతో దోపిడీ ఆరోపణలు.. రేవంత్ వర్గం ఆగ్రహం.. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త భూకంపం.. మంత్రి సురేఖ భవితవ్యం ఏంటి..? కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గంలో మరో రాజకీయ భూకంపానికి వేదికగా మారనుంది నేడు కేబినెట్ సమావేశం. మంత్రి కొండా సురేఖ పదవిపై వేటు...