‘మద్యం’నకు మరో రెండు రోజులే గడువు

లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలి జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్ ప్రవీణ్ కుమార్ కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మద్యం షాపుల ఏర్పాటు కోసం దరఖాస్తుదారులకు మరో రెండు రోజులే సమయముందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్ ప్రవీణ్ కుమార్ కోరారు. గురువారం కలెక్టరేట్ మొదటి అంతస్తులోని ప్రొహిబిషన్ , ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఇన్స్పెక్టర్లు చిరంజీవి, బిక్షపతి, అశోక్ లతో కలిసి ఆయన ఏర్పాట్లును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఎంఎల్ పాలసీ 2025- 27 అమలుకు...