తెలంగాణపై మమకారంతో పిన్నింటి వ్యాసాలు
విజయ్ సామాజిక స్పృహకు “ నా ఆలోచనలు “ నిదర్శనం కొనియాడిన బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాకతీయ, హైదరాబాద్ : గొప్ప సామాజిక స్పృహతో, తెలంగాణ మీద మమకారంతో పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకత్వంపై పిన్నింటి విజయ్‌కుమార్ వ్యాసాలు రాయడం అభినందనీయమని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నాయకులు పిన్నింటి విజయ్ కుమార్ రాసిన అనేక వ్యాసాలను “ నా ఆలోచనలు “ అనే శీర్షికతో ఒక మంచి పుస్తకం రాయడం...