వ‌యాగ్రాల‌తో హ‌త్య‌కు ప్లాన్‌..!

15 మాత్ర‌లు ఒకేసారి భోజ‌నంలో క‌లిపిన భార్య‌ క‌రీంన‌గ‌ర్ లో హ‌త్య కేసును చేధించిన పోలీసులు ద‌ర్యాప్తులో షాక్ గురి చేసే నిజాలు వెలుగులోకి కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : క‌త్తి సురేష్ హ‌త్య‌కేసును క‌రీంన‌గ‌ర్ పోలీసులు చేధించారు. తాగుడుకు బానిసై వేధింపుల‌కు పాల్ప‌డుతున్న క‌త్తి సురేష్‌ను (36) భార్య మౌనిక మ‌ద్యంలో నిద్ర‌మాత్రలు క‌లిపి అప‌స్మార‌క స్థితిలోకి చేరుకున్నాకా.. కిటీకి చీర‌తో ఉరివేసి చంపేసిన‌ట్లు క‌రీంన‌గ‌ర్ పోలీస్ క‌మిష‌న‌ర్ గౌస్ ఆలం వెల్ల‌డించారు. ఈ హ‌త్య‌కు ప‌రోక్షంగా స‌హ‌క‌రించిన మొత్తం ఐదుగురిని కూడా...