మంత్రి సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్
మాజీ ఓఎస్డీ సుమంత్ ఇంట్లో తలదాచుకున్నట్లు పోలీసుల అనుమానాలు సెర్చ్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై మంత్రి తనయ సుస్మిత ఆగ్రహం కాంగ్రెస్‌లో ఉంటున్నామా.. మరేదైనా పార్టీలో ఉన్నామంటూ ఘాటు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన వీడియో..! డెక్కన్ ప్రతినిధులకు పాయింట్ బ్లాంక్‌లో సుమంత్ గన్? ఉత్తమ్ స్వయంగా సీఎంకు ఫిర్యాదు.. సుమంత్‌పై సీఎం రేవంత్ సీరియస్..! కాకతీయ, వరంగల్ బ్యూరో : మంత్రి కొండా సురేఖ ఇంటి వద్దకు టాస్క్‌ఫోర్స్ వెళ్లడంపై ఇప్పుడు దుమారం రేపుతోంది. అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల...