*కొండా సురేఖ ఇంటిలోనే సుమంత్‌*

*కొండా సురేఖ ఇంటిలోనే సుమంత్‌* *బ‌య‌ట ప‌డిన వీడియో..!సీఎం రేవంత్ సీరియ‌స్‌* *కొండా ఇంటి వ‌ద్ద భ‌ద్ర‌త తొల‌గింపు.. మంత్రి ప‌ద‌విపై నీలి మేఘాలు* కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటిలోనే మాజీ ఓఎస్డీ సుమంత్ త‌ల‌దాచుకున్న‌ట్లుగా పోలీసులు అనుమానం నిజ‌మే అయ్యింది. బుధ‌వారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంత్రి సురేఖ ఇంటికి చేరుకుని సెర్చ్ చేసే ప్ర‌య‌త్నం చేయ‌గా.. సుమంత్ ఇక్క‌డ లేడ‌ని మంత్రి కూతురు సుస్మిత ప‌టేల్ వారితో వాగ్వాదానికి దిగిన విష‌యం తెలిసిందే....