ప్ర‌భుత్వ పిటిష‌న్‌ను కొట్టేసిన సుప్రీం

ప్ర‌భుత్వ పిటిష‌న్‌ను కొట్టేసిన సుప్రీం రేవంత్ స‌ర్కారుకు గ‌ట్టి ఎదురు దెబ్బ‌ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు అంశంపై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిటింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం హైకోర్టుకు...