మామునూరుకు మ‌రో రూ. 90 కోట్లు..

మామునూరుకు మ‌రో రూ. 90 కోట్లు.. విమానాశ్ర‌యం అభివృద్ధికి అద‌నంగా నిధులు.. ఇప్పటికే రూ. 205 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల‌తో పూర్తికానున్న భూసేక‌ర‌ణ పనులు సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ కడియం కావ్య కృత‌జ్ఞ‌త‌లు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మామునూరు విమానాశ్రయ అభివృద్ధిలో భాగంగా భూసేకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం అదనంగా మ‌రో రూ. 90 కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్‌పోర్ట్ విస్తరణ, టెర్మినల్...