ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్త
ఆన్‌లైన్ మోసాలతో జాగ్రత్త పండగ ఆఫర్ల పేరిట కేటుగాళ్లు అప్రమత్తతతోనే స్వీయ ఆర్థిక రక్షణ జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లాలో దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ లింకులు అంటూ సోషల్ మీడియా, మెసేజ్‌లు, ఈమెయిల్‌లు, వెబ్‌సైట్ల ద్వారా ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ శుక్రవారం సూచించారు.ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, బ్యాంక్...