రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి
రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి తెలంగాణ రాష్ట్ర పురావస్తు సంచాలకులు కుతడి అర్జున రావు కాకతీయ, ఆత్మకూరు : రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు ప్రొఫెసర్ అర్జునరావు తెలిపారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో ఉన్న రాష్ట్ర రక్షిత కట్టడమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ఆలయాల స్థితిగతులను పరిశీలించి మాట్లాడారు. అభివృద్ధి కోసం పురావస్తు శాఖ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకొని భక్తులకు పర్యాటకులకు ఆలయాల...