బీసీ బంద్ కు అందరూ సహకరించాలి
బీసీ బంద్ కు అందరూ సహకరించాలి కాకతీయ, గుండాల: బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే డిమాండ్ తో బీసీ సంఘాలు 18న ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుకు సిపిఐ సంపూర్ణ మద్దతు తెలిపిందని పార్టీ గుండాల మండల కార్యదర్శి వాగబోయిన రమేష్ అన్నారు. బంద్ కు మండల వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. గుండాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోఅత్యధిక జనాభా కలిగిన బీసీలు రిజర్వేషన్ లేక పోవటంతో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని...