ఘరానా మోసం
ఘరానా మోసం వృద్ధురాలి నుంచి రూ.35 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు లండన్లో మీ కుమారుడికి యాక్సిడెంట్ అంటూ ఫోన్ కాల్.. చికిత్స కోసం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి.. అడిగినంత డబ్బును కేటుగాళ్లకు పంపిన బాధితురాలు ఫోటోలు, వీడియోలు పంపించాలని కోరడంతో దాటవేత.. కొడుక్కు ఫోన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి.. మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు కాకతీయ, తెలంగాణ బ్యూరో : లండన్లో ఉంటున్న కుమారుడికి ప్రమాదం జరిగిందంటూ నమ్మించి ఓ తల్లి వద్ద సైబర్ మాయగాళ్లు రూ.35 లక్షలు...