ప్రతి మండలానికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు

ప్రతి మండలానికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు భూప‌రిపాలనలో మరో ముంద‌డుగు రెవెన్యూ వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పు 19న ముఖ్య‌మంత్రి చేతుల‌మీదుగా లైసెన్సుల పంపిణీ భూ రికార్డులు స్పష్టంగా ఉంచ‌డ‌మే ల‌క్ష్యం మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : భూ సంబంధిత స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీ‌కారం చుట్టామ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగా గ్రామ రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసే దిశ‌గా ఇప్ప‌టికే గ్రామ‌పాల‌నాధికారులు ( జీపీవో)ను...