కులగణన సర్వేలో పాల్గొనం

కులగణన సర్వేలో పాల్గొనం తాము వెనుకబడిన వర్గానికి చెందిన వాళ్లం కాదు వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం స‌ర్వేతో ప్రభుత్వానికి ఏ ఉపయోగం ఉండబోదు ఇన్ఫోసిస్​ నారాయణమూర్తి దంపతులు కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కుల గణన సర్వేలో తమ వివరాలను పంచుకోవడానికి ఇన్ఫోసిస్​ సహ వ్యవస్థాపకుడు ఎన్​ఆర్​ నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి నిరాకరించారు. తాము వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తులం కాదని అధికారుతో తెలిపినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నామని...