రవీంద్ర జడేజా సతీమణికి మంత్రి పదవి

రవీంద్ర జడేజా సతీమణికి మంత్రి పదవి రివాబా జడేకు తొలిసారి కేబినెట్‌లో బెర్త్ స‌హాయ మంత్రిగా అవ‌కాశం ఇచ్చిన భూపేంద్ర పటెల్ గుజరాత్‌ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ.. ప్రస్తుతం మంత్రి మండలిలోని అమాత్యుల సంఖ్య 26.. కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటెల్​ శుక్రవారం తన మంత్రి వర్గాన్ని పునర్​ వ్యవస్థీకరించారు. కొత్తగా 19 మంది ఎమ్మెల్యేను మంత్రులుగా చేర్చుకున్నారు. ఇందులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కింది. రివాబా జడేకు తొలిసారి...