సింగరేణి కార్మికులకు రూ.400 కోట్ల బోనస్
సింగరేణి కార్మికులకు రూ.400 కోట్ల బోనస్ 18న బీసీ బంద్ లో యావత్ ప్రజానీకం పాల్గొనాలి ప్రధాని మోడీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు కోసం బీజేపీ నాయకులు సమయం తీసుకోండి సీఎం నాయకత్వంలో అఖిలపక్షం ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధం సుప్రీంకోర్టు తీర్పు కాపీ వచ్చాక చర్చించి 23న క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నానని...