బాత్‌రూంలో సీక్రెట్ కెమెరా..
బాత్‌రూంలో సీక్రెట్ కెమెరా.. బల్బు హోల్డర్‌లో రహస్యంగా ఏర్పాటు దారుణానికి ఒడిగట్టిన ఇంటి యజమాని అద్దెకు ఉంటున్న వివాహిత వీడియోలు రికార్డ్ ! పోలీసులను ఆశ్రయించిన దంపతులు ఇంటి యజమాని అశోక్ యాదవ్ అరెస్ట్.. పరారీలో ఉన్న ఎలక్ట్రీషియన్ కోసం పోలీసుల గాలింపు హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో ఘటన కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో ఇంటి యజమాని దారుణానికి తెగబడ్డాడు. తన ఇంట్లో కిరాయికి ఉంటున్న దంపతులను లక్ష్యంగా చేసుకొని వారి బాత్రూమ్ బల్బ్‌లో రహస్యంగా సీక్రెట్ కెమెరా ఏర్పాటు...