‘క్యాట్ ఒలంపియాడ్’లో విద్యార్థుల ప్రతిభ

‘క్యాట్ ఒలంపియాడ్’లో విద్యార్థుల ప్రతిభ కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు క్యాట్ ఒలంపియాడ్ పరీక్షల్లో సత్తా చాటారు. నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ ఒలంపియాడ్ లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాలలో పరీక్షలు జరగగా 70 మంది విద్యార్థులు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ మదార్ అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షలలో నైపుణ్యం సాధించే విధంగా పాఠశాల స్థాయి నుంచే వారికి పూర్తిస్థాయి శిక్షణను అందించి పలు ఒలంపియాడ్ పోటీలకు హాజరయ్యేలా చూస్తున్నామన్నారు. ప్రతిభ...