సీపీఆర్’పై అవగాహన తప్పనిసరి

సీపీఆర్’పై అవగాహన తప్పనిసరి కాకతీయ, నర్మెట్ట : అకస్మాత్తుగా సంభ‌వించే కార్డియాక్ అరెస్టుల నుంచి స‌త్వ‌రం బాధితుల‌ను కాపాడేందుకు సీపీఆర్ చేయ‌డం త‌ప్ప‌నిస‌ర‌ని 108 ఈఎంటి టెక్నీషియన్ వనజ అన్నారు. అందుకోసం సీపీఆర్‌ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. శుక్రవారం నర్మెట్ట గ్రామపంచాయతీ ఆవరణలో సీపీఆర్ ఎలా చేయాలో గ్రామపంచాయతీ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీపీఆర్ అనేది కార్డియాక్ అరెస్టు ను ఎదుర్కొంటున్న స‌మ‌యంలో ఊపిరి పీల్చటంలో ఇబ్బందులు పడుతున్న వ్యక్తులకు లైఫ్ సేవింగ్ టెక్నిక్...