ఉండేనా ? ఊడేనా ?

  ఉండేనా ? ఊడేనా ? డేంజ‌ర్ జోన్‌లో సురేఖ మంత్రి ప‌ద‌వి ! స‌మంత నుంచి సుమంత్ వ‌ర‌కు వ‌రుస వివాదాలు స‌హ‌చ‌ర మంత్రి.. ఎమ్మెల్యేల‌తోనూ విభేదాలు అనుచిత వ్యాఖ్యల‌తో కోర్టుల్లో కేసులు ఇటీవ‌ల ముఖ్యమంత్రి పర్యటనకు సైతం దూరం తాజాగా అగ్గిరాజేసిన మంత్రి ఓఎస్డీ తొలగింపు వ్య‌వ‌హారం సీఎం.. ఆయ‌న కుటుంబంపై ఆమె కూతురు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు మీనాక్షి న‌ట‌రాజ‌న్‌, మ‌హేష్‌కుమార్ గౌడ్‌తో సురేఖ భేటీ మంత్రివ‌ర్గ స‌మావేశానికి గైర్హాజ‌ర్‌.. తెలంగాణ కాంగ్రెస్‌లో కాక‌రేపుతున్న మంత్రి సురేఖ ఎపిసోడ్‌ కాక‌తీయ‌, తెలంగాణ...