నిన్న అభయ్..నేడు ఆశన్న !
నిన్న అభయ్..నేడు ఆశన్న ! జన జీవన స్రవంతిలోకి మావోయిస్టులు అడవులను వీడుతున్న అగ్రనేతలు ఆయుధాలు వదిలేసి లొంగుబాట్లు.. రెండ్రోజుల్లో మొత్తం 258 మంది సరెండర్ నక్సల్స్ రహిత ప్రాంతాలుగా ఒకప్పటి కంచుకోటలు.. లొంగిపోకుంటే తుపాకులే సమాధానం చెప్తాయి.. ఆయుధాలతో పోరాడేవారికి అమిత్ షా వార్నింగ్ ! వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామంటూ పునరుద్ఘాటన కాకతీయ, తెలంగాణ బ్యూరో : నక్సలిజంపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో అన్నలు అడవులను వీడుతున్నారు. ఆయుధాలను వదిలేసి అగ్రనేతలు ప్రభుత్వం ముందు లొంగిపోతున్నారు....