వైద్యరంగంలో కొత్త అధ్యాయం

ఏకశిల హాస్పిటల్‌లో అత్యాధునిక ఓ సి టి మిషన్ ఆవిష్కరణ కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ నగరం వైద్య సేవల్లో మరో మైలురాయి చేరుకుంది. హన్మకొండలోని ఏకశిల హాస్పిటల్‌లో అత్యాధునిక ఓ సి టి (ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ) స్టంట్ మిషన్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ మిషన్‌ను హాస్పిటల్ ఎండి డా. జి. రమేష్ ఆధ్వర్యంలో చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ఈ మిషన్ ద్వారా గుండె ఎంజియోగ్రామ్ సమయంలోనే రక్తనాళాల లోపలి భాగాలను...