బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అన్ని పార్టీలు కల్పించాలి

బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అన్ని పార్టీలు కల్పించాలి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కాకతీయ, వరంగల్ ప్రతినిధి: వరంగల్ నగరంలోని పోచమ్మ మైదానం నుండి వరంగల్ చౌరస్తా వరకు బీసీ బంద్ కు మద్దతుగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ బీసీ బిల్లుకు మద్దతుగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపుమేరకు శనివారం రోజు బంద్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ సందర్భంగా పోచమ్మ మైదానం నుండి వరంగల్ చౌరస్తా వరకు...